బీఆర్ఎస్ వర్సెస్ ఆంధ్రా బంధన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని లీక్‌లు ఇస్తున్నారట
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని లీక్‌లు ఇస్తున్నారట.
అంటే, ఒక్క బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలు ఏకం అవుతున్నాయన్న మాట. వీటిలో తెలంగాణకు చెందిన ఒక్క పార్టీ అయినా లేకుండా మహా ఘట్బంధన్ ఎలా అవుతుంది? ఆంధ్రాబంధన్ అవుతుందేమో? అని బీజేపీ రాష్ట్ర నేతలే పెదవి విరుస్తున్నారు.
-వెల్జాల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

