హైదరాబాద్, నవంబర్ 1: మొబైల్ రిటైల్ విక్రయాల్లో దూసుకుపోతున్న బిగ్”సి’… దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని తమ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతితోపాటు ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు బిగ్ ‘సి’ సీఎండీ బాలు చౌదరీ తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 10 వరకు అమలులో ఉండనున్నాయన్నారు.
ఆఫర్లు ఇవే…