మాస్కులు ధరించకుంటే కఠిన చర్యలు
కృష్ణకాలనీ/గోవిందరావుపేట/వెంకటాపూర్, మార్చి 30: మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 8మందికి జరిమానా విధించారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. ఎస్సై వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. గోవిందరావుపేట మండలంలో కరోనా నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పస్రా ఎస్సై రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తప్పని సరిగా మాస్కు ధరించాలని, మాస్కు ధరించకుండా జాతీయ రహదారిపై కనిపిస్తే ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థల వద్ద ప్రజలు భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే చర్యలు తప్పవని వెంకటాపూర్ ఎస్సై రమేశ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?


