అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్ చేసిన బిష్ణోయ్

మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలెక్కనున్న మెహరీన్ కౌర్ తన ప్రేమ, పెళ్లి ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ అలీలా కోటలో మార్చి 12న మెహరీన్, భవ్యల నిశ్చితార్ధం ఘనంగా జరగగా, వింటర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాం అంటుంది ఈ ముద్దుగుమ్మ. భవ్యతో లాక్ డౌన్ సమయంలోనే పరిచయం ఏర్పడిందని, ఫోన్ ద్వారా ఎక్కువ సంభాషించుకునే వాళ్లం అంటుంది మెహరీన్.
భవ్య బర్త్ డే రోజు అండమాన్ వెళ్ళగా ఇద్దరం క్యూబా డైవిండ్ చేశాం. ఆ సమయంలో సముద్ర గర్భంలో నాకు ప్రపోజ్ చేశాడు. మోకాలిపై కూర్చొని ‘విల్ యూ మ్యారీ మీ’ అంటూ తన ప్రేమను వ్యక్త పరిచాడు భవ్య. ఫస్ట్ కాస్త ఆశ్చర్యం కలిగిన తర్వాత అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేశాను అంటుంది మెహరీన్. పెళ్లి తర్వాత మెహీన్ సినిమాలు చేస్తుందా అంటే దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదనే చెప్పాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

