సంపూర్ణ ఆరోగ్యం పొందాలని అందరూ కోరుకుంటారు. కానీ మనం రోజూ తీసుకునే ఆహారం వల్ల అది సాధ్యపడదు. రోజులో ఏదిపడితే అది తినేస్తుంటాం. దీంతో రోగాలు కొనితెచ్చుకుంటాం. అధిక బరువుతో సతమతమవుతుంటాం. అయితే, కొన్ని పదార్థాలను కొన్ని రోజులు మానేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చట. బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.