కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్‌లో 50 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 156 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా.. అతను మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. 55 బంతుల్లో 79 రన్స్ చేసిన ఫించ్ నాటౌట్‌గా నిలిచాడు. కైల్ జేమిసన్ వేసిన చివరి ఓవర్లో ఫించ్ ఏకంగా 26 రన్స్ చేశాడు. 157 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఆస్టన్ ఆగర్, మాక్స్వెల్, జంపాలు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ కేవలం 106 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో జేమిసన్ అత్యధికంగా 30 రన్స్ చేశాడు. టీ20 సిరీస్ 2-2తో సమానమైంది. అయిదో టీ20 మ్యాచ్ ఆదివారం వెల్లింగ్టన్లో జరగనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

