చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 14 మంది జవాన్లు గాయపడ్డారు.
- 14 మంది జవాన్లకు తీవ్ర గాయాలు
చేవెళ్ల రూరల్, నవంబర్ 13 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 14 మంది జవాన్లు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గోలొండ ఆర్మీ క్యాంప్ నుంచి షాబాద్ మండలంలోని ట్రైనింగ్ సెంటర్‌కు ఆర్మీ జవాన్లు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు.
చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపానికి చేరుకోగానే వాహనం ఒకసారిగా అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. వాహనంలో ఉన్న 14 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, అధికారులు క్షతగాత్రులందరినీ అంబులెన్స్‌లలో గోలొండ ఆర్మీ దవాఖానకు తరలించారు. జవాన్ల ఆరోగ్యపరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

