4 నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం
యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు ఆదివారం నుంచి ఆర్జిత సేవలు, నిత్య అన్నప్రసాద వితరణ పునః ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ ఉద్యోగులు, సిబ్బంది చాలామంది కరోనా బారినపడటంతో వారంరోజులుగా ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు.
భక్తులను కేవలం లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో సేవలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

