AP News | కాకినాడలో టిప్పర్ బీభత్సం..ముగ్గురు మృతి
AP News | ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన టిప్పర్ వినాయక గుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, క్లీనర్‌తో పాటు గుడిలో నిద్రిస్తున్న లక్ష్మణ్‌రావు అనే గ్రామస్తుడు సైతం చనిపోయారు.
అనంతరం టిప్పర్ నీళ్ల ట్యాంకర్‌ను ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఆలయం పూర్తిగా ధ్వంసమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

