జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర

శ్రీనగర్: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. 56 రోజుల పాటు జరిగే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ శనివారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్భవన్లో జరిగిన 40వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరూ కరోనా మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవనుంది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

