పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం
ఒడిశాలోని పూరీలో సోమవారం జరగనున్న జగన్నాథుడి రథయాత్ర కోసం సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి.

ఒడిశాలోని పూరీలో సోమవారం జరగనున్న జగన్నాథుడి రథయాత్ర కోసం సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. కాగా కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే పూరీ జగన్నాథ రథయాత్ర సాగనుంది. పూరీ రథాన్ని లాగేందుకు మూడు వేల మంది సేవకులను అనుమతించాలని నిర్ణయించారు. వీరితో పాటు వెయ్యి మంది ఆలయ ఉద్యోగులు, పోలీసులు ఈ రథయాత్రలో పాల్గొనన్నున్నారు. రథయాత్రలో పాల్గొనే వారందరూ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని.. అలాగే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని ఆలయ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






