Aleksey Dyumin | బాడీగార్డే.. పుతిన్ వారసుడా?!
రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సలహాదారు మండలి కార్యదర్శిగా అలెక్సీ డైమిన్ను నియమించారు. అంతేకాదు తన టీమ్‌లో అతనికి ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు.
Aleksey Dyumin | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సలహాదారు మండలి కార్యదర్శిగా అలెక్సీ డైమిన్ను నియమించారు. అంతేకాదు తన టీమ్‌లో అతనికి ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ విశ్లేషించిన అక్కడి మీడియా పుతిన్ రాజకీయ వారసుడిగా, రష్యా తదుపరి అధ్యక్షుడిగా అలెక్సీ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. కాగా, ఓసారి పుతిన్ మీదకు ఎలుగుబంటి ఒకటి దాడి చేయడానికి ప్రయత్నిస్తే, బాడీగార్డ్‌గా సేవలందిస్తున్న అలెక్సీ ఎలుగు నుంచి పుతిన్‌ను రక్షించడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

