ఇటీవల ఎవరి నోట విన్నా అఖండ.. ఏ ప్రేక్షకుడిని కదిలించినా జై బాలయ్య అనే వినిపిస్తోంది. కాగా, అఖండ సినిమా యూనిట్‌ను యాంకర్ ఉదయభాను ఇంటర్వ్యూ చేశారు. సినిమా విజయవంతంపై యూనిట్ మొత్తం ఆనందం వ్యక్తంచేశారు. ఇంటర్వ్యూ ఆసాంతం బాలయ్యబాబు పంచులు వేస్తూ నవ్వించారు. మరెందుకాలస్యం ఆ వీడియోను మీరు చూసేయండి.