ఫోటో ఫినిష్‌లో ఓడిన అజయ్ మాకన్
చండీఘడ్: హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ జలక్ తగిలింది. మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన కృష్ణ లాల్ పన్వార్, స్వతంత్య్ర అభ్యర్థి కార్తికేయ శర్మలు గెలుపొందారు. పన్వార్‌కు 36 ఓట్లు పోలవ్వగా, శర్మకు 23 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి, మరో 6.6 ఓట్లు బీజేపీ ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఆయనకు 29.6 ఓట్లు పోలయ్యాయి. అయితే మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్‌కు కేవలం 29 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఫోటో ఫినిష్ తేడాలో ఆయన ఓటమి పాలయ్యారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లను గెలవడంలో మాకెన్ విఫలం కావడం వల్ల ఆయన పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్ చేశారు. ఆయన శర్మకు ఓటేయడంతో ఆ ఓటుకు అనర్హత ప్రకటించారు.మరో వైపు శర్మకు బీజేపీ, జేజేపీ నుంచి మద్దతు లభించింది. మహారాష్ట్ర తరహాలో రాజస్థాన్‌లో 8 గంటలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ, స్వతంత్య్ర అభ్యర్థికి ఓటేసిన వారికి ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ థ్యాంక్స్ తెలిపారు. 90 మంది సభ్యులు ఉన్న హర్యానాలో 89 మంది ఓటేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

