ఎయిర్ ఇండియా చేతికి ఎయిర్ఏషియా!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కాంపిటేషన్ కమిషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నది. ఎయిర్ ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు అత్యధికంగా 83.67 శాతం వాటా ఉన్నది. మిగతా వాటా మలేషియా ఎయిర్ఏషియా గ్రూపునకు చెందిన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌కు ఉన్నది. రెండు నెలల క్రితం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూపు.. ఇటీవల దాని అనుబంధ సంస్థయైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం చేజిక్కించుక్నుది. మరోవైపు, టాటా గ్రూపు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా విమాన సేవలు కూడా అందిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- air india
- AirAsia
- Tata Group
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

