స్వల్ప వ్యవధిలోనే రోహిత్, ధావన్ ఔట్

పుణె: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. 15వ ఓవర్లో ముందుగా హిట్‌మ్యాన్ రోహిత్‌ను అద్భుతమైన గుగ్లీ వేసి బౌల్డ్ చేసిన రషీద్ 17వ ఓవర్లో మరో చక్కని బంతి విసిరి ధావన్‌ను పెవిలియన్ పంపాడు.
నాలుగో బంతిని ధావన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్న ఓపెనింగ్ జోడీని రషీద్ విడదీసి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(6), రిషబ్ పంత్(1) క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లకు భారత్ 2 వికెట్లకు 118 రన్స్ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

