Aamir Khan | అమీర్ ఖాన్, కరీనా కపూర్ కొత్త లుక్ వైరల్
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చధా (Laal Singh Chaddha) సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడో ఏదో ఒక కొత్త లుక్ లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చధా (Laal Singh Chaddha) సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడో ఏదో ఒక కొత్త లుక్ లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా న్యూ లుక్ తో దర్శనమిచ్చాడు అమీర్ ఖాన్ (Aamir Khan). అయితే ఈ సారి స్టార్ హీరోతోపాటు మరో స్టార్ హీరోయిన్ కూడా చేరిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు. అమీర్ ఖాన్ కోస్టార్ కరీనా కపూర్ (Kareena Kapoor). ఈ ఇద్దరు ఈ సారి టీ షర్టులో కనిపించారు.
అమీర్ ఖాన్ వైట్ అండ్ రెడ్ కలర్ టీ షర్ట్, జీన్స్ లో ఇన్ సెట్ వేసుకుని బబ్లీగా కనిపిస్తుంటే..కరీనా తెలుపు రంగు టీ షర్ట్, బ్లాక్ కాంబో ప్యాంట్, బూట్లతో చేతిలో టీ కప్పు పట్టుకుని లొకేషన్ లో మాట్లాడుకుంటున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లాల్ సింగ్ చధా సినిమాకు సంబంధించి మిగిలిన చిత్రీకరణ కోసం కరీనా, అమీర్ ఖాన్ ఈ కొత్త గెటప్ లో కనిపిస్తున్నట్టు తాజా స్టిల్స్ చూస్తే తెలుస్తోంది.

కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది లాల్ సింగ్ చధా. అద్వైత్‌చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18.కామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

