Hyderabad | కేబుల్ బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం దగ్ధం : వీడియో
నడుస్తున్న ద్విచక్ర వాహనంలో(Bike) ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై(Cable bridge) చోటు చేసుకుంది.
కొండాపూర్, ఫిబ్రవరి 3 : నడుస్తున్న ద్విచక్ర వాహనంలో(Bike) ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై(Cable bridge) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రోడ్ నెంబర్ 45 వైపు నుంచి ఐకియా వైపు తన ద్విచక్ర వాహనం(పల్సర్) పై వెళ్తున్న కొమనంతల జతిన్ కేబుల్ బ్రిడ్జి పైకి రాగానే ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. గమనించిన జతిన్ బైక్ ను పక్కన ఆపడంతో ప్రమాదం తప్పింది. కాగా మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

