తెలంగాణలో కొత్తగా 696 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 696 కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్ నుంచి 858 మంది బాధితులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్ నుంచి 858 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరింది. ఇందులో 6,18,496 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 3,735 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,148 ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకే రోజు 1,05,797 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 82, జీహెచ్‌ఎంలో 68, నల్గొండలో 49, వరంగల్ అర్బన్‌లో 48, పెద్దపల్లిలో 48, కరీంనగర్లో 45 కేసులు రికార్డయ్యాయని వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

