సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తేనే
దేశం 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు.
-
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం: వివేక్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశం 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు మధ్య అంతరాన్ని పూ డ్చేందుకు పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం బలపడాలని సూచించారు. ఈ లక్ష్యంతోనే 65 ఐటీఐలను ఆధునీకరిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి 122 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ ధ్యేయమని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

