అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి ఓఎన్జీసీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను వారు బుధవారం కిడ్నాప్ చేశారు

గువాహటి : అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి ఓఎన్జీసీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను వారు బుధవారం కిడ్నాప్ చేశారు. అసోం, నాగాలండ్ సరిహద్దుల్లోని శివసాగర్ క్షేత్రం నుంచి వీరిని ఉల్ఫా తీవ్రవాదులు అపహరించుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఓఎన్జీసీకి చెందిన వాహనంలోనే వీరిని అపహరించుకుపోయినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలను ఓఎన్జీసీ ఒక ప్రటకనలో తెలిపింది.
అసోం సరిహద్దులోని లక్వా క్షేత్రం నుంచి ఓఎన్జీసీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగుల్ని సాయుధులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్‌కు గురైనవారిలో జూనియర్ టెక్నిషియన్లు గొగొయి, రితుల్ సైకియా, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ అఖిలేష్ సైకియా ఉన్నారు. వీరిని తీసుకెళ్లిన వాహనం నిమోనాగఢ్ అడవిలో లభ్యమైనట్లు ఓఎన్జీసీ తెలిపింది.
ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో సంస్థ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. అపహరణకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉద్యోగులను అపహరించుకుపోయిన వారు ఇంతవరకు ఎలాంటి డిమాండ్లను పంపలేనట్లుగా తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

