TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,281కి పెరిగింది. 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 52,244 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 70, ఖమ్మంలో 21, కరీంనగర్లో 20 కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

