18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి..
న్యూఢిల్లీ: రాబోయే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎంవో ఆఫీసు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. అన్ని శాఖలు, మంత్రాలయాలకు సంబంధించిన మానవ వనరులను ప్రధాని మోదీ సమీక్షించారని, రాబోయే 1.5 ఏళ్లలో ఓ యజ్ఞం తరహాలో 10 లక్షల ఉద్యోగాలను రిక్రూట్ చేయాలని ఆ ట్వీట్లో తెలిపారు. 10 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 2023ను డెడ్‌లైన్‌గా ఫిక్స్ చేశారు. 18 నెలల్లోనే రిక్రూట్మెంట్లు పూర్తి కావాలన్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగుల డేటాను సేకరించినట్లు కార్మిక శాఖ తెలిపింది.
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

