ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులని నిరాశపరిచిన తెలుగు చిత్రాలు
టాలీవుడ్ | ముఖ్యంగా భారీ అంచానలతో వచ్చిన నితిన్ చెక్, శర్వానంద్ శ్రీకారం లాంటి సినిమాలు కూడా నిరాశ పరిచాయి. మరి ఈ 90 రోజుల్లో టాలీవుడ్ అందుకున్న

సినిమా ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఎప్పుడూ ఫ్లాపులే ఎక్కువగా ఉంటాయి. కేవలం 10 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. 2021 కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తొలి మూడు నెలల్లో దాదాపు 50 సినిమాలకు పైగానే విడుదలైతే అందులో విజయం సాధించినవి అరడజన్ మాత్రమే. మిగిలిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. మరీ ముఖ్యంగా భారీ అంచానలతో వచ్చిన నితిన్ చెక్, శర్వానంద్ శ్రీకారం లాంటి సినిమాలు కూడా నిరాశ పరిచాయి. మరి ఈ 90 రోజుల్లో టాలీవుడ్ అందుకున్న డిజాస్టర్స్ ఏంటో చూద్దాం..
- అల్లుడు అదుర్స్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్
చేసిన బిజినెస్: 12 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 5.8 కోట్లు - బంగారు బుల్లోడు: అల్లరి నరేష్
చేసిన బిజినెస్: 2 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 70 లక్షలు - కపటధారి: సుమంత్
చేసిన బిజినెస్: 1.9 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 42 లక్షలు - చెక్: నితిన్
చేసిన బిజినెస్: 15 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 7.4 కోట్లు - గాలి సంపత్: రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు
చేసిన బిజినెస్: 6 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 1.19 కోట్లు - చావు కబురు చల్లగా: కార్తికేయ
చేసిన బిజినెస్: 11.5 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 3.5 కోట్లు - అరణ్య: రానా దగ్గుబాటి
చేసిన బిజినెస్: 16 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 4.8 కోట్లు - మోసగాళ్ళు: మంచు విష్ణు
చేసిన బిజినెస్: 19 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 1 కోటి - శ్రీకారం: శర్వానంద్
చేసిన బిజినెస్: 17.4 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 9.64 కోట్లు - శశి: ఆది సాయి కుమార్
చేసిన బిజినెస్: 2 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: 45 లక్షలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

