ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
మెగా హీరో సాయిదుర్గతేజ్ నిశ్చితార్థం వధువు కిరణ్తో గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యంలో చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబసభ్యులతోపాటు మంచు మనోజ్ దంపతులు, సన్నిహితులు, సహచరులు పాల్గొని సందడి చేశారు.
మెగా హీరో సాయిదుర్గతేజ్ నిశ్చితార్థం వధువు కిరణ్తో గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యంలో చిరంజీవి,
అల్లు అరవింద్ కుటుంబసభ్యులతోపాటు మంచు మనోజ్ దంపతులు, సన్నిహితులు, సహచరులు పాల్గొని సందడి చేశారు.
డిసెంబర్ 10న వీరి వివాహం హైదరాబాద్లో జరుగనున్నట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

