ఏం పిలగా ఎటు పోతున్నవ్.. టీ(ఛాయ్) కా?..
లేదు పెద్దాయన .. టీ కోసం కాదు టీకా కోసం పోతున్నా..
45 ఏళ్లు నిండినోళ్లందరికీ టీకా ఇస్తున్నారు కదా.. అక్కడికే పోతున్నా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి