Home
News-in-pic
Women Ties Rakhi On The Wrist Of Bsf Soldiers During The Raksha Bandhan Festival Celebrations In Border
సరిహద్దుల్లో జవాన్లకు రాఖీ కట్టిన ఆడబిడ్డలు
దేశంలో రక్షాబంధన్ సంబురాలు మొదలయ్యాయి. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
దేశంలో రక్షాబంధన్ సంబురాలు మొదలయ్యాయి. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జమ్మూకు సమీపంలోని సుచత్గఢ్ ఆక్ట్రాయ్ పోస్టు వద్ద అలాగే త్రిపురలోని అగర్తలలో బీఎస్ఎఫ్ జవాన్లకు శుక్రవారం స్థానిక యువతులు రాఖీలు కట్టారు. ఇక అగర్తలలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

