Russia – Ukraine War | ఓ వైపు దేశరక్షణ. మరోవైపు ప్రజాసంరక్షణ. ఇదీ ప్రస్తుతం ఉక్రెయిన్ జవాన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకుతగ్గట్టే.. కీవ్ నగరంలో ధ్వంసమైన ఓ భవంతి శిథిలాల్లో ఏడుస్తున్న ఓ పసిగుడ్డును అక్కున చేర్చుకొని సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్న ఓ ఉక్రెయిన్ సైనికుడు.