నెమలి రూపం.. అపురూపం. వయ్యారంగా అడుగులేయడం జాతీయ పక్షి ప్రత్యేకం. అభయారణ్యంగా పేరొందిన బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్)లో నెమళ్లు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.