Jala vihar | మిట్ట మధ్యాహ్నం.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు జలవిహారం చేశారు. పీవీ మార్గ్‌లోని జలవిహార్‌లో గురువారం జలకాలడుతూ సందడి చేశారు.