Sankranti effect | సంక్రాంతి పండుగకు నగరవాసులంతా ఊళ్లకు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లి పండుగను జరుపుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరం చాలావరకు ఖాళీ అయింది. సిటీలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ట్రాఫిక్ లేక అనేక రద్దీ ప్రాంతాలు బోసిపోయి కనిపించాయి.