PV Sindhu | గెలిచిన ఆశలు.. ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధు
కాంస్యం గెలిచిన పీవీ సింధు | కోట్లాది భారతీయులు పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. గోల్డ్ మెడల్ కోసం నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. ఇవాళ కాంస్యం కోసం జరిగిన పోరులో పీవీ సింధు ధైర్యంగా పోరాడింది.

PV Sindhu | కోట్లాది భారతీయులు పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. నిన్న జరిగిన సెమీస్‌లో ఓడినప్పటికీ.. ఇవాళ కాంస్యం కోసం జరిగిన పోరులో పీవీ సింధు ధైర్యంగా పోరాడింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics )లో భాగంగా ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. కాంస్య పతాకాన్నిగెలిచి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కింది.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?













