వెరైటీ చెత్తకుండీ.. జీహెచ్ఎంసీ అధికారుల వినూత్న ఆలోచన
పర్యాటకులు, నగరవాసులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. తాము తాగిన వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు.

పర్యాటకులు, నగరవాసులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. తాము తాగిన వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన చేసింది. వాటర్ బాటిల్ డిజైన్‌లో ఉండే భారీ డస్ట్ బిన్ను ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిర్దేశిత ప్రాంతంలో వేసేలా పర్యాటకులను చైతన్య పరచాలన్నా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ వినూత్న ఏర్పాటు చేశారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ డస్ట్‌బిన్ ఇప్పుడు పర్యాటకులు, నగవాసులను ఆకట్టుకుంటుంది.



లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- dustbin
- GHMC
- KTR
- Necklace road
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

