Happy Birthday KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి మద్దతుగా వరంగల్‌లోని గ్రౌండ్లో కేటీఆర్ రూపాన్ని వంద అడుగుల్లో గ్రీన్ ఆర్ట్ రూపొందించారు.