HomeNews-in-picMoosi Project Filled With Heavy Rains In Telangana
మూసీకి జలకళ.. హైదరాబాద్ నుంచి మూసీకి భారీ వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం ప్రాజెక్టు పూర్తి మట్టానికి చేరువకావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏడు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.