కండ్లకోయలో ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ గేట్‌వే పేరుతో నిర్మిస్తున్న ఈ ఐటీ పార్కును కండ్లకోయలోని 10.11 ఎకరాలల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండనున్న ఈ ఐటీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.250 కోట్లు వెచ్చించనునన్నది. దీంతో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో నిర్మిస్తున్న ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐటీ పార్కు పనులను మంత్రి ప్రారంభించారు.@KTRTRS #HappyBirthdayKCR pic.twitter.com/RfSdgFetYn
— Namasthe Telangana (@ntdailyonline) February 17, 2022
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

