Lahul and spiti | హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లాహుల్-స్పితిలో విపరీతంగా మంచు కురుస్తున్నది. దీంతో రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించడంతో రాకపోకలు సాగుతున్నాయి. రహదారి పక్కన కొండలా పేరుకుపోయిన మంచు చూపరులను ఆకట్టుకుంటున్నది.