పొట్టకూటి కోసం.. ప్రాణాలనే ఫణంగా పెట్టి విన్యాసాలు
ప్రమాదకరమైన ఈ ఫీట్లు చూశారా ! ఇవేవో సరదాకి చేస్తున్న విన్యాసాలు కాదు ! అదే వాళ్ల జీవనాధారం. వాళ్లు చేసే విన్యాసాలు వీక్షించి కాలక్షేపం పొందిన జనాలు.. నాలుగు రాళ్లు ఇస్తేనే పూట గడుస్తుంది. అందుకే ప్రాణాలకు తెగించి మరీ ఇలాంటి సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్నారు.

ప్రమాదకరమైన ఈ ఫీట్లు చూశారా ! ఇవేవో సరదాకి చేస్తున్న విన్యాసాలు కాదు ! అదే వాళ్ల జీవనాధారం. వాళ్లు చేసే విన్యాసాలు వీక్షించి కాలక్షేపం పొందిన జనాలు ఇచ్చే నాలుగు పైసలతోనే పూట గడుస్తుంది. అందుకే జనాలిచ్చే చిల్లర డబ్బుల కోసం ప్రాణాలకు తెగించి మరీ ఇలాంటి సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్నారు. పొట్టకూటి కోసం బీదర్ నుంచి వచ్చిన ఓ కుటుంబం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం ఇలా ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ నమస్తే తెలంగాణ కెమెరాకు కనిపించింది.


Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

