లేజర్ షోలో మెరిసిన సీఎం కేసీఆర్ చిత్రం

సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద బుధవారం ఆక్వాస్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ కనువిందు చేసింది. గుజరాత్‌లోని వడోదరలో నర్మదా నదిపై మొదటి ఆక్వాస్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉండగా.. రెండోది సిద్దిపేటలో బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. మ్యూజిక్కు అనుగుణంగా ఫౌంటెయిన్‌లో జలాలు విరజిమ్ముతాయి. బుధవారం నిర్వహించిన ఈ షోలో లేజర్ కిరణాలతో ఏర్పడిన సీఎం కేసీఆర్ చిత్రం విశేషంగా ఆకట్టుకున్నది.
మరిన్ని ఫొటోల కోసం : కోమటి చెరువు వద్ద ఆక్వా స్క్రీన్ ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ఫొటోలు..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

