బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్ గేమ్స్.. ఆస్ట్రేలియాలో సంబురాలు
2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసిన అనంతరం బ్రిస్బేన్‌లో సంబురాలు మొదలయ్యాయి. బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసిన అనంతరం బ్రిస్బేన్‌లో సంబురాలు మొదలయ్యాయి. బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ జరిగాయి. మళ్లీ 32 ఏళ్లకు ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. ఆతిథ్య నగరం కోసం జరిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 తేడాతో ఓట్లు పోలయ్యాయి. టోక్యో తర్వాత.. 2024లో పారిస్‌లో.. 2028లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!




