మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.