చెన్నైలో వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు అరెస్టు
యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని బిసెంట్‌నగర్‌లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లింది.
యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని బిసెంట్‌నగర్‌లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ క్రమంలో మాధురి నిర్లక్ష్యంగా కారు నడిపి యువకుడి మృతికి కారణమైనట్లుగా గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

