యోగాతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం

న్యూఢిల్లీ, జూన్ 19: ఇన్ఫ్లమేటరీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కో-మార్బిడ్ డిప్రెషన్‌కు అనుబంధ చికిత్సగా యోగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధులతో బాధపడుతున్న 66 మందిపై ఢిల్లీ ఎయిమ్స్‌లో 2017 నుంచి 2020 మధ్య వైద్యులు అధ్యయనం నిర్వహించారు. యోగా చేయడం వల్ల రోగుల్లో వ్యాధి తీవ్రత తగ్గించినట్టు గుర్తించారు. ‘ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోసైన్స్’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయని డాక్టర్ రిమా దాదా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

