ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం
ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.
- త్వరలోనే నింగిలోకి
న్యూఢిల్లీ: ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి. సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉపగ్రహం శిథిలమై, క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలది కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడటానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

