దేశ సరిహద్దుల్లో ఐటీబీపీ మహిళా జవాన్ల పెట్రోలింగ్.. వీడియో
న్యూఢిల్లీ : దేశ రక్షణలో మహిళలు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళా సైనికులు సరిహద్దు రక్షణలో గస్తీ కాస్తూ ఔరా అనిపిస్తున్నారు. దేశ రక్షణకు తాము సైతం అంటూ రాత్రీ పగలూ విధులు నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఐటీబీపీకి చెందిన మహిళా జవాన్లు అరుణాచల్ ప్రదేశ్ – చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా జవాన్లకు వుమెన్స్ డే శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కలిగిన మహిళామణులను సన్మానించి, సత్కరిస్తున్నారు.
#WATCH Women troops of Indo-Tibetan Border Police (ITBP) patrolling in Arunachal Pradesh near the border with China#InternationalWomensDay2022 pic.twitter.com/vzeVghWbPW
— ANI (@ANI) March 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

