Viral Post | రోమ్ వీధుల్లో చీరకట్టుతో మెరిసిన మహిళ..దేశీ అవుట్‌ఫిట్‌కు నెక్ట్స్లెవెల్ రియాక్షన్..!
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ పల్లవి రాజ్ ఇంటర్నెట్లో షేర్ చేసిన వీడియో (Viral Post) నెట్టింట సందడి చేస్తోంది. ఈ వీడియోలో పల్లవి చీర కట్టుతో దేశీ అవతార్‌లో రోమ్ వీధుల్లో నడుస్తూ ఆకట్టుకున్నారు.
పారిస్ : డిజిటల్ కంటెంట్ క్రియేటర్ పల్లవి రాజ్ ఇంటర్నెట్లో షేర్ చేసిన వీడియో (Viral Post) నెట్టింట సందడి చేస్తోంది. ఈ వీడియోలో పల్లవి చీర కట్టుతో దేశీ అవతార్‌లో రోమ్ వీధుల్లో నడుస్తూ ఆకట్టుకున్నారు. తన మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఆమె శారీతో వీధుల్లో తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. పింక్ అండ్ గోల్డ్ శారీలో ఆమె మెరస్తుండగా అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ ఫొటోలు తీయడంలో మునిగిపోయారు. పల్లవి షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 50 లక్షల మంది వీక్షించారు. నా తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శారీలో ముస్తాబయ్యాను. వీధుల్లో నడుచుకుంటూ నా దుస్తులపై ఇటాలియన్ల రియాక్షన్‌ను రికార్డు చేయాలని అనుకున్నామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
పల్లవి విశ్వాసానికి, విదేశీ గడ్డపై అక్కడి వేషధారణను విడిచి చీరకట్టుతో సంప్రదాయ దుస్తుల్లో ముందుకు రావడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. భారత్‌లో ముఖ్యంగా యువత పాశ్చాత్య ధోరణులకు అలవాటుపడుతుండగా ఇలాంటి వీడియోలు మనకు గర్వంగా అనిపిస్తాయని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు. శారీ ధరించడం, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబవ్వాలని అనుకోవడం నిజంగా గొప్పవిషయమని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
Read More :
Bengaluru | బెంగళూరులో దారుణం.. ఆ వీడియోలతో మాజీ ప్రియురాలికి బెదిరింపులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- saree
- viral post
- walking
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

