Viral Video | బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్‌తో దుమ్మురేపిన కొరియన్ మామ
కిసీ డిస్కో మే జాయే సాంగ్‌కు తన కొరియన్ మామ డ్యాన్స్ చేసిన వీడియోను శివాంగి అనే మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : కిసీ డిస్కో మే జాయే సాంగ్‌కు తన కొరియన్ మామ డ్యాన్స్ చేసిన వీడియోను (Viral Video) శివాంగి అనే మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ పెండ్లి వేడుకలో కొరియన్ శివాంగి పెద్దమ్మతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ క్లిప్‌ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 43,000 మంది వీక్షించారు. జిమిన్, శివాంగి దంపతులు నిర్వహించే కర్రీ అండ్ కించి ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో శివాంగి కొరియన్ మామ గోవింద సాంగ్‌కు శివాంగి పెద్దమ్మతో కలిసి హుషారైన స్టెప్స్‌తో హోరెత్తించారు.
కుర్తాలో మెరిసిపోతున్న కొరియన్ తన కోడలి కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపారు. భారత్‌ను తొలిసారి సందర్శించినా అందరితో కలిసిపోయి ఆయన డ్యాన్స్ చేసిన తీరు అద్భుతమని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మీరు గొప్ప కోడలిని పొందారని ఓ యూజర్ కామెంట్ చేయగా అద్భుతమైన పెర్ఫామెన్స్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Viral Video | విద్యుత్ స్తంభంపై ఇరుక్కున్న పావురాన్ని కాపాడి..ఆపై..!
Viral Video | మంచు పర్వతాల్లో తిరుగాడిన చిరుతలు..!
viral video | భార్య పర్ఫెక్ట్ పిక్చర్ కోసం ప్రయత్నించిన పెద్దాయన!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dance
- korean
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

