నూడుల్స్ వండాక ఎవరైనా ఏం చేస్తారు.. వాటిని తింటారు అంటారా.. కానీ.. ఈ మహిళ చూడండి.. నూడుల్స్ వండి వాటితో స్కార్ఫ్‌ను అల్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— ✧ (@mixiaoz) January 16, 2022
ఎవరైనా తాడుతో స్కార్ఫ్‌ను అల్లుతారు కానీ.. ఈ మహిళ మాత్రం నూడుల్స్‌ను ఉడుకబెట్టి నూడుల్స్ స్కార్ఫ్‌ను తయారు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బాబోయ్ నూడుల్స్‌ను ఇటువంటి పనులకు కూడా ఉపయోగిస్తారా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఏది ఏమైనా.. తన క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
This is real now pic.twitter.com/69Yyz6xw51
— Sleepyhead (@thes1eepyhead) January 16, 2022
Finally I get to see that it was possible pic.twitter.com/Gql1bkHRbW
— Chio (@cyborgkale) January 17, 2022
It's taking over the internet. pic.twitter.com/6hAV8r8HP7
— Ellie #ClimateJusticeNow (@salty_fries07) January 18, 2022
Let them dry and harden up then put them back into a wrapper and nobody would know the difference
— Rainy Day Hero 🐸 Artist🎨 (@rainydayartist_) January 17, 2022