Viral News | నాలుగు కాళ్లతో జన్మించిన చిన్నారి.. మధ్యప్రదేశ్‌లో ఘటన
Viral News | మధ్యప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నాలుగు కాళ్లు కలిగిన పాపకు జన్మనిచ్చింది. గ్వాలియర్ (Gwalior) జిల్లా సికందర్ కాంపూ (Sikandar kampoo) ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ (Aarti Kushwaha) పురుటి నొప్పులతో బుధవారం కమల్ రాజ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు పుట్టిన పాపకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం పసికందు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

‘శిశువు నాలుగు కాళ్లతో పుట్టింది. ప్రస్తుతం 2.5 కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉంది. చిన్నారికి శారీరక వైకల్యం ఉంది. దీన్ని ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరం రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. శిశువుకు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. అయితే, ఆ కాళ్లు పనిచేయడంలేదు. చిన్నారిని పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శరీరంలో ఇతర వైకల్యం ఏమైనా ఉందా అన్నదానిపై టెస్టులు చేస్తున్నారు. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స ద్వారా అదనంగా ఉన్న రెండు కాళ్లను తొలగిస్తారు. అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపగలదు’ అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కేఎస్ థకడ్ తెలిపారు.
Woman gives birth to baby girl with 'four' legs in MP's Gwalior
Read @ANI Story | https://t.co/2GRJXkztGR#GirlWithFourLegs #Gwalior #MadhyaPradesh pic.twitter.com/9CkK423Xnn
— ANI Digital (@ani_digital) December 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!