జైలు నుంచే ఎమ్మెల్యేగా గెలుపు

అస్సాంలో అఖిల్ గొగోయ్ ఘనత
శివ్‌నగర్, మే 3: ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి. మందీమార్బలం కావాలి. ఓటేయండని ఒకటికి రెండుసార్లు బతిలాడాలి. కానీ, అస్సాంలో అఖిల్ గొగోయ్ ఇవేవీ చేయకుండా ఎన్నికల్లో గెలిచారు. జైలు నుంచే ఎమ్మెల్యే అయ్యారు. 2019 డిసెంబర్లో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న అఖిల్ దేశద్రోహం కేసులో జైలుకు వెళ్లారు. ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో శివ్‌నగర్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. 57,219 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థిపై (బీజేపీ) 11,875 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అఖిల్ తరఫున అతని తల్లి ప్రియదా గొగోయ్ (85) ప్రచారం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akhil
- akil gogoi
- assom
- mla
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

